సభ్యత్వ నమోదు మంచి స్పందన

81பார்த்தது
సభ్యత్వ నమోదు మంచి స్పందన
నియోజకవర్గంలో చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సభ్యత్వ నమోదు ఇంచార్జీ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నర్వ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ సభ్యత్వ నమోదు చేస్తున్నారు. సభ్యత్వం తీసుకొని ప్రధాని మోడీకి అండగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி