ఇప్పటూరులో ఘనంగా రథోత్సవం

1170பார்த்தது
ఇప్పటూరులో ఘనంగా రథోత్సవం
నవాబ్ పేట మండలం ఇప్పటూరు గ్రామం ల శివంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో రాథోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే ఇప్పటూరు గ్రామానికి చెందిన సకాలి శివరాజా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆర్ కే స్ట్రా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం లో సర్పంచ్ అబ్దుల్లా గౌసియా బేగం, ఉపసర్పంచ్ రవి కిరణ్, వార్డ్ మెంబెర్ నవనీత్ రావు, దేవస్థాన కమిటీ చేర్మెన్ కొత్త ప్రకాష్ , బాలచేంద్రుడు గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి, వీర నారాయణ, బూపాల్ రెడ్డి, నర్సింగ రావు, సూర్య ప్రకాష్ రావు, సురేందర్, నవాబుపేట మండల ఫోటో గ్రాఫర్స్ మండల అధ్యక్షులు కొక్కళ్ల రాఘవేందర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி