మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తా: ఎంపీ

59பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తా: ఎంపీ
మహబూబ్ నగర్ జిల్లా మున్సిపాలిటీకి వచ్చిన 5 వాటర్ ట్యాంక్ లను, మౌంటెడ్ ల్యాడర్, జెట్టింగ్ మిషన్లు గురువారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி