విశిష్ట పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

60பார்த்தது
విశిష్ట పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్ నగర్ జిల్లాలో విశిష్ట సేవలందిస్తున్న వయోవృద్ధులు, సంస్థలకు అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందజేస్తున్నట్లు బుధవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. కావున అర్హులైన వారు సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గం. లోపు హైదరాబాద్ మలక్ పేటలోని నల్గొండ క్రాస్ రోడు బస్ స్టాప్ పక్కన దివ్యాంగుల సంక్షేమ భవన్ లో దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు 9652394751, 040-245590480 సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி