జడ్చర్లలో భారీ వర్షం.. అన్నదాతలకు నష్టం

53பார்த்தது
జడ్చర్ల పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డుకు మొక్కజొన్న అమ్మకానికి తెచ్చిన రైతులు షెడ్డు బయట వర్షానికి తడిసి మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. మొక్కజొన్న తడిగా ఉండడంతో వ్యాపారులు తక్కువ దరకు కొంటారని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி