నేటితో ముగిసిన మూడవ బ్యాచ్ శిక్షణ

54பார்த்தது
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు నూతన విద్యా విధానం 2020 పై శిక్షణ కార్యక్రమాలకు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగిన మూడో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ శిక్షణలో అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ చిన్నారులకు ఎలా బోధించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు.

தொடர்புடைய செய்தி