ఏపీ డిప్యూటీ సీఎంపై మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు (వీడియో)

73பார்த்தது
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లభించలేదని దుయ్యబట్టారు. ఎలక్షన్ సమయంలో బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி