ఘోర ప్రమాదం..113 మంది మృతి

72பார்த்தது
ఘోర ప్రమాదం..113 మంది మృతి
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటోడొమింగోలో ఓ నైట్ క్లబ్ పైకప్పు కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 113కు పెరిగింది. దాదాపు 155 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో డొమినికన్ టాప్ సింగర్ రూబీ పెరెజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఒక గవర్నర్, ఇద్దరు మాజీ మేజర్ లీగ్ బేస్ బాల్ ఆటగాళ్లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி