జపాన్‌లో ఇళ్లలో ఒంటరిగా మరణిస్తున్న వృద్ధులు, 6 నెలల్లో 40 వేల మంది మృతి

543பார்த்தது
జపాన్‌లో ఇళ్లలో ఒంటరిగా మరణిస్తున్న వృద్ధులు, 6 నెలల్లో 40 వేల మంది మృతి
2024 ప్రథమార్థంలో జపాన్‌లో ఒంటరిగా నివసిస్తున్న 37,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లలో మరణించారని అక్కడి పోలీసుల నివేదిక తెలిపింది. వీరిలో 4వేల మంది మృతదేహాలను నెల తరువాత, 130 మంది మృతదేహాలను చనిపోయిన ఏడాది తర్వాత గుర్తించారు. మృతుల్లో 25,600 మంది పురుషులు, 11,600 మంది స్త్రీలు ఉన్నారు. కుటుంబాలకు దూరంగా ఒంటరి వృద్దులు, వృద్ద జంటలు జీవిస్తుండటంతో, వారు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూస్తోంది.

தொடர்புடைய செய்தி