ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరం: నిపుణులు

556பார்த்தது
ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరం: నిపుణులు
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లలతో పాటు జింక్‌, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు మూడు వెల్లుల్లి ముక్కులు నేరుగా తినడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నేరుగా వెల్లుల్లి తినడానికి ఇష్టం లేకపోయిన ఇలా యచేయడం వల్లషుగర్‌, చెడు కొలెస్ట్రాల్‌, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వెల్లుల్లి తినడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி