గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రెడీ టూ ఈట్ ఫుడ్‌ను గర్భిణులు అస్సలు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రెడీ టూ ఈట్ ఫుడ్ (నిల్వ చేసిన ఆహార పదార్థాలు) తింటే పుట్టబోయే పిల్లలపై ఆ ఫుడ్ ప్రభావాన్ని చూపిస్తుందట. వీటి వల్ల గర్భిణులకు కొన్ని సందర్భాల్లో అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మహిళలకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుంది.