ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే జాగ్రత్త

60பார்த்தது
ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే జాగ్రత్త
పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే మాంసంపైన ఈకొలి అనే బాక్టీరియా చేరుతుంది. మహిళలు ఫ్రిజ్‌లో నుంచి మాంసాన్ని బయటకు తీసినప్పుడు ఆ బాక్టీరియా వారి చేతుల పైకి చేరి.. తద్వారా నోరు, ముక్కు నుంచి అది శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురవుతారు. అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది.

தொடர்புடைய செய்தி