పల్లీలు తింటే గుండె జబ్బులు మటుమాయం

1062பார்த்தது
పల్లీలు తింటే గుండె జబ్బులు మటుమాయం
పల్లీలను తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి మంచిది. పల్లీలో ఉండే పీచు పదార్థాలతో అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. పల్లీలని షుగర్ ఉన్నవారు ఉడికించి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. ఇందులో ఉండే నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఒలేయిక్ యాసిడ్, రెస్వరాట్రల్ వంటి పోషకాలు గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి.

தொடர்புடைய செய்தி