వెల్లుల్లిని ఇలా తింటే రోగాలకు చెక్

81பார்த்தது
వెల్లుల్లిని ఇలా తింటే రోగాలకు చెక్
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే గౌట్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటివి నివారిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్చిన వెల్లుల్లి గుండె ధమనులను శుభ్రంగా, ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. కీళ్ల నొప్పులు అదుపులో ఉంటాయి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.

தொடர்புடைய செய்தி