తాగు నీటి కష్టాలు.. నీరు వృథా చేస్తే 2 వేల జరిమానా

80பார்த்தது
హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

தொடர்புடைய செய்தி