కేటీఆర్‌ను అసెంబ్లీకి రానివ్వొద్దు: కాంగ్రెస్

82பார்த்தது
కేటీఆర్‌ను అసెంబ్లీకి రానివ్వొద్దు: కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. గురువారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ, CMని కించపరిచేలా మాట్లాడుతున్న KTRను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. 14 నెలలుగా అసెంబ్లీకి రాని వ్యక్తి దిశానిర్దేశం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி