నలుపు రంగు దుస్తులు ధరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయని తెలుసా!

53பார்த்தது
నలుపు రంగు దుస్తులు ధరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయని తెలుసా!
వర్షాకాలంలో ఎక్కడలేని దోమలు ఎక్కువగా వస్తుంటాయి. నలుపు రంగు దుస్తులకు దోమలు ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతుంటాయి. సాధారణంగా నలుపుతో పాటు ముదురు రంగు డ్రస్‌లు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. నలుపు రంగు త్వరగా వేడెక్కడానికి ఇదే కారణం. వేడి కారణంగా దోమలు కూడా దాని వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాయని.. అందుకే దోమలు ఎక్కువగా కుట్టకూడదని అనుకుంటే బ్లాక్‌ కల్ డ్రస్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி