బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ (వీడియో)

62பார்த்தது
కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బిథుర్‌పై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. మహిళలను కించపర్చేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి.. బీజేపీ ఆఫీసుపై దాడి జరిగిందని, వారిని అరెస్టు చేయాలని అంటున్నారు. మీకు చేతనైతే రమేశ్‌ను అరెస్ట్ చేయండని సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி