దారుణం.. తండ్రిని చంపి ముక్కలుగా కోసిన కొడుకు

61பார்த்தது
దారుణం.. తండ్రిని చంపి ముక్కలుగా కోసిన కొడుకు
AP: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొనకొండ మండలం ఇండ్లచేరువు గ్రామంలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తిని అతడి కొడుకు మరియ దాసు దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో తండ్రిని చంపి.. రంపంతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி