కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు

65பார்த்தது
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు
భువనగిరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌కు ఊహించిన షాక్‌ తగిలింది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను శ‌నివారం ఇంట‌ర్‌, డిగ్రీ విద్యార్థులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ల‌ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ ముందు బైఠాయించారు.

தொடர்புடைய செய்தி