మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

66பார்த்தது
మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్‌ పేయీ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో చంద్రబాబు హాజరు కానున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி