టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌

67பார்த்தது
IPL-2025లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. రెండవ మ్యాచ్‌లో భాగంగా గువాహటి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనుంది. టాస్ గెలిచిన CSK మొదట బౌలింగ్ చేయనుంది. సొంత మైదానంలో బెంగళూరుతో ఓడిన సీఎస్కేకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. మరోవైపు రాజస్థాన్‌ సన్‌రైజర్స్‌, కోల్‌కతా చేతిలో ఓటములను ఎదుర్కొంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది.

தொடர்புடைய செய்தி