అత్యధిక కాలం సీఎంగా చంద్రబాబు రికార్డు

73பார்த்தது
అత్యధిక కాలం సీఎంగా చంద్రబాబు రికార్డు
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నాయకుడిగా చంద్రబాబునాయుడు రికార్డు సృష్టించారు. 1995 తర్వాత మళ్లీ 1999, 2014, 2024ల్లోనూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన.. ఇటీవలి ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి పాలనాపగ్గాలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రలో ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులెన్నో చరిత్రలో నిలిచిపోతాయి.

தொடர்புடைய செய்தி