6 పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

85பார்த்தது
6 పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
గోధుమలపై క్వింటాల్‌కు MSP రూ.150 పెంచడంతో రూ.2275 ఉన్న ధర రూ.2425కి పెరిగింది. క్వింటాల్‌ ఆవాలుకు రూ.300 పెంచగా రూ.5,650 నుంచి రూ.5,950 కి పెరిగింది. క్వింటాల్ పెసర్లకు రూ.275 రూ. 6,425 నుంచి రూ.6,700 కి పెరిగింది. ఇక బార్లీ క్వింటాల్‌కు రూ.130 పెంచగా రూ.1,850 నుంచి రూ.1,980కు పెరిగింది. శనగలకు రూ.210 పెంచగా రూ.5,440 నుంచి రూ.5,650కి పెరిగింది. సన్‌ఫ్లవర్‌ కు రూ.140 పెంచగా రూ.5,800 నుంచి రూ.5,940కి పెరిగింది.

தொடர்புடைய செய்தி