క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి (వీడియో)

80பார்த்தது
యూపీలోని లక్నో మడియాన్వ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఊహించని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన క్రేన్‌ను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులు నవీన్ (27), సౌరభ్ (28) తీవ్రంగా గాయపడ్డారు. కారులోనే దాదాపు గంట పాటు వారు ఇరుక్కుపోయారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி