ఆ పది సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్‌

58பார்த்தது
ఆ పది సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్‌
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చిందని...ఈ తీర్పు బీఆర్ఎస్‌, కేసీఆర్ విజయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. న్యాయ వ్యవస్థ జోక్యంతోనయినా సముచిత నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్‌ కోరారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, అందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాలుగు వారాల్లోపే పదిమందిపై సభాపతి అనర్హత వేటువేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி