పరవళ్లు తొక్కుతున్న బొగత.. డ్రోన్ విజువల్స్ అదుర్స్

54பார்த்தது
తెలంగాణ నయాగరాగా పేరుతెచ్చుకున్న బొగత జలపాతం ప్రకృతి రమణీయతను సంతరించుకుంది. ములుగు జిల్లాలోని చీకుపల్లిలో ఉన్న ఈ బొగత జలపాతం పరవళ్లు తొక్కుతున్న విజువల్స్ ని ఓ వ్యక్తి డ్రోన్తో చిత్రీకరించి ఆ వీడియోను నెట్టింట పంచుకున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం ఉరకలేస్తున్న దృశ్యాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

தொடர்புடைய செய்தி