12 స్థానాల్లో బీజేపీ ఘన విజయం

66பார்த்தது
12 స్థానాల్లో బీజేపీ ఘన విజయం
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకు గాను ఇప్పటివరకు 12 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 చోట్ల విజయం సాధించి.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ ముఖ్యనేతలు అరవింద్ కేజ్రీవాల, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితరులు ఓడిపోయారు.

தொடர்புடைய செய்தி