బీజేపీ అంటేనే ఓ నమ్మకం: కిషన్ రెడ్డి

67பார்த்தது
బీజేపీ అంటేనే ఓ నమ్మకం: కిషన్ రెడ్డి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో BJP జోరు కొనసాగుతున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ BJP నేతలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని BJP MP, MLAలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ప్రస్తావించారు. ఢిల్లీ గెలుపుతో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని దిశానిర్దేశం చేశారు. BJP అంటేనే ఓ నమ్మకం అని.. నిజాయితీ పాలన BJPతోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని కిషన్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி