స్టేజీపై పడిపోయిన బిగ్ బాస్ ఫేం మహీరా శర్మ (వీడియో)

80பார்த்தது
నటి, బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మ ఇటీవల ఓ అవార్డు షోలో పాల్గొంది. అద్భుతమైన తెలుపు రంగు గౌను ధరించి అందరి కన్నులు ఆమెపైనే ఉండేలా కనిపించింది. కానీ ఈ షోలో ఆమెకు అనుకోని అనుభవం ఎదురైంది. ఈ మేరకు హోస్ట్ ఆమెను వేదికపైకి రావాలని కోరగా ఆమె వెళ్ళింది. వేదిక మెట్లు ఎక్కే క్రమంలో గౌనుపై తన కాలు పడటంతో స్టేజీపై జారిపడింది. వెంటనే అక్కడున్నవారు చేయి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி