పార్కులో మూత్ర విసర్జన చేయవద్దన్నందుకు రాడ్డుతో దారుణంగా కొట్టాడు (వీడియో)

67பார்த்தது
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఓ యువకుడు రెచ్చిపోయాడు. రోడ్డు పక్కన పడుకున్న ఓ వ్యక్తిపై రాడ్డుతో తీవ్రంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు పార్కులో మూత్ర విసర్జన చేస్తుండగా వారిని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. దీంతో వారిలో ఇద్దరు యువకులు ఘటన అనంతరం ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి రాడ్డుతో దాడి చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி