‘జనక అయితే గనక’ నుంచి మరో సాంగ్ రిలీజ్ (Video)

65பார்த்தது
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘జనక అయితే గనక’. ఈ మూవీలో సంకీర్తన హీరోయిన్. సందీప్ బండ్లా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఏం పాపం చేశామో’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.

தொடர்புடைய செய்தி