బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి

56பார்த்தது
బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి
బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. లక్ష్మీపూర్ జిల్లాలోని రాయ్‌పూర్‌లోని మురిహట ప్రాంతంలోని శ్రీ శ్రీ మహామాయ ఆలయంలో ముసుగులు ధరించిన దుండగులు మహామాయ దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయంపై దాడి జరిగిందని గుర్తించిన పూజారి స్థానిక హిందూ సంఘానికి ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. హోళీ పండగ వేళ ఈ సంఘటన చోటుచేసుకుంది.

தொடர்புடைய செய்தி