లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ (వీడియో)

83பார்த்தது
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు. రేపు విచారణలో పోలీసులు అడగబోయే అవకాశమున్న ప్రశ్నలు, సమాధానం ఇవ్వాల్సిన విషయాలపై చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி