అల్లు అర్జున్ వివాదం.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే (వీడియో)

557பார்த்தது
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. ఇవాళ బన్నీ తన లీగల్ టీమ్‌తో కలిసి చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఓ ఛానల్ రిపోర్టర్ జానీ మాస్టర్‌ను ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్, ఇద్దరు నేషనల్ అవార్డు గ్రహీతలను అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయమేంటనీ ప్రశ్నించగా.. జానీ మాస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతూ.. ‘అందరికీ మంచి జరగాలి’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி