ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

81பார்த்தது
ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని మిని క్రికెట్ మైదానంలో ఆదివారం ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో పోలీస్ టీం విన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా కౌటాల సీఐ ముత్తి రమేష్ మాట్లాడుతూ. ప్రెస్ మిత్రులతో క్రికెట్ ఆడటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పోటీలో కౌటాల ఎస్ఐ మధుకర్, బెజ్జూర్ ఎస్ఐ, కౌటాల ప్రెస్ టీం, పోలీస్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி