కాగజ్ నగర్: రామ బాణాన్ని విడిచి రావణ దహనోత్సవం చేసిన ఎమ్మెల్యే

64பார்த்தது
కాగజ్ నగర్: రామ బాణాన్ని విడిచి రావణ దహనోత్సవం చేసిన ఎమ్మెల్యే
కాగజ్ నగర్ రూరల్ మండలంలోని ఈజ్గాం విలేజ్ నెంబర్ -12లో నిర్వహించిన రావణ దహనోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ఆదివారం రామ బాణాన్ని విడిచి రావణ దహనాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி