ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

67பார்த்தது
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
బిట్ కాయిన్ మార్కెటింగ్ లో ప్రమేయం ఉండి బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేసినట్లు డిఇఓ రవీందర్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న ఉపాధ్యాయులు దాసరి రమేష్, తీరం వెంకటేష్ గౌడ్ లను పోలీసు నివేదిక ఆధారంగా సస్పెండ్ చేయడం జరిగిందని, ఉపాధ్యాయులు ఇలాంటి వ్యాపారాల జోలికి వెళ్ళవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி