జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకం: ఎస్ఐ

50பார்த்தது
జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకం: ఎస్ఐ
జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని ముధోల్ ఎస్ఐ సాయికిరణ్ అన్నారు. గురువారం ముధోల్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల, తదితర అంశాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలలో అనవసరమైన పోస్టులు పెట్టకుండా ఎక్కువగా ఫోన్లు వాడకుండా చదువుపై శ్రద్ధ పెట్టి చదివి మంచి పేరు సంపాదించాలని అన్నారు. సైబర్ నేరాల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

தொடர்புடைய செய்தி