భైంసా పట్టణంలో భారీ వర్షం

66பார்த்தது
భైంసా పట్టణంలో భారీ వర్షం కురిసింది. శనివారం పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు భారీ వర్షం చల్లటి వాతావరణాన్ని అందించింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ఆయా కాలనీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி