దండేపల్లి: నా బిడ్డను మా అమ్మకు అప్పగించండి

71பார்த்தது
నా చావుకు భార్య, అత్తమామల కారణం, నా బిడ్డను మా అమ్మకు అప్పగించండి. అంటూ దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామానికి చెందిన కాండ్రపు అంజన్న (26) సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం పుట్టిన కూతుర్ని చూడడానికి కాసిపేట మండలం అత్తగారింటికి వెళ్లిన అంజన్నను అత్త, మామలు దూషించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

தொடர்புடைய செய்தி