గుడిహత్నూర్: బాధిత కుటుంబానికి పరామర్శ

58பார்த்தது
గుడిహత్నూర్: బాధిత కుటుంబానికి పరామర్శ
గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి భరత్ తండ్రి నాందేవ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బాలరాం జాదవ్, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ బాబురావు పటేల్ బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி