బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

75பார்த்தது
బోథ్ మండలంలోని గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మట్ట చందర్ సింగ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షురాలు మట్ట అనిత బాయి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం నేరేడుగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி