శ్రీకాళహస్తి ఆలయంలో నటుడు సప్తగిరి(వీడియో)

75பார்த்தது
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని సోమవారం తెలుగు చలనచిత్ర నటుడు సప్తగిరి సదర్శించారు. ఈ సదర్భంగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி