ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

68பார்த்தது
ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
యూపీలోని హత్రాస్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி