ఒక్క రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు

75பார்த்தது
ఒక్క రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు
12 రకాల సాధారణ క్యాన్సర్లను ముందుగా పసిగట్టే ‘గేమ్‌ ఛేంజింగ్‌’ అనే రక్త పరీక్ష బ్రిటన్‌లో అందుబాటులోకి రాబోతున్నది. క్యాన్సర్‌ లక్షణాలు రోగిలో బయటపడక ముందే ఈ రక్త పరీక్ష వ్యాధిని బయటపెడుతుంది. దీని ద్వారా కొన్ని లక్షల మంది క్యాన్సర్‌ రోగులకు ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా 12 రకాల సాధారణ క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్షకు సంబంధించి ఒక రోగికి 120 పౌండ్లు (రూ.13 వేలు) ఖర్చు అవుతుందట.

தொடர்புடைய செய்தி