మురుగు నీరు, మూత్రంతో బీర్ తయారు చేస్తున్న సింగపూర్ కంపెనీ

64பார்த்தது
మురుగు నీరు, మూత్రంతో బీర్ తయారు చేస్తున్న సింగపూర్ కంపెనీ
సింగపూర్‌లోని ఒక బ్రూవరీ పర్యావరణానికి అనుకూలమైన ప్రయత్నంలో మురుగునీటిని మద్య పానీయాలుగా మారుస్తోంది. సింగపూర్ లో 'న్యూబ్రూ' అనే బీర్ తయారీలో 95% 'నీవాటర్' ను వాడుతారు. మూత్రంతో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చే మురికి నీటిని శుద్ధి చేయడం ద్వారా సింగపూర్ నీవాటర్ ను తయారు చేస్తారు. నీటి పునర్వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో 2022లో ఈ బీరును ప్రవేశపెట్టామని తయారీ సంస్థ చెప్పింది. 'న్యూబ్రూ' ఇతర బీర్ల లాగే సాధారణ రుచిని కలిగి ఉంటుంది.

தொடர்புடைய செய்தி