మనిషితో మాట్లాడిన రోబో(VIDEO)

71பார்த்தது
టెస్లా రూపొందించిన ఆప్టిమస్ రోబో, ఓ వ్యక్తి మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి రోబోతో మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు. అనంతరం రోబో అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ క్రమంలో రోబోగా ఉండటంలో కష్టమైంది ఏంటి అని అతడు దానిని ప్రశ్నించగా.. 'మనుషుల్లా ఎలా ఉండాలో నేర్చుకోవడమే కష్టమైనది' అని ఆప్టిమస్ బదులిచ్చింది.

தொடர்புடைய செய்தி