సీఎం సభ జరుగుతుండగా స్టేజిపైకి దూసుకెళ్లిన వ్యక్తి (వీడియో)

60பார்த்தது
సీఎం సభ జరుగుతుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్టేజిపైకి దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. సీఎం సిద్ధరామయ్య ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్టేజిపైనే ఉండగానే ఓ వ్యక్తి స్టేజి మీదకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. దీంతో సిబ్బంది అతడిని అడ్డుకుని నిలువరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி