కుక్కను అనుకరించాడని 5 ఏళ్ల బాలుడిపై దాడి (వీడియో)

70பார்த்தது
పంజాబ్‌ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొహాలీలో ఓ వ్యక్తి తన కుక్కను అనుకరిస్తున్నాడన్న ఆరోపణతో ఐదేళ్ల బాలుడిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు బాలుడు ట్యూషన్ క్లాస్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో కుక్క మొరుగడాన్ని అనుకరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న కుక్క యజమాని బాలుడిపై దాడి చేశాడు. చిన్నారిని కొట్టిపడేసి, ఛాతీపై కాలుతో అదిమి పట్టాడు. పొలిసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

தொடர்புடைய செய்தி